Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేసిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 6:30 PM విజయనగరంGeneral
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేసిన జిల్లా ఎస్పీ - Udayam
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ సూచించారు. గురువారం క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థల సహకారంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 12 మంది ప్రతిభావంతులైన విద్యార్థులుకు ఆయన చేతుల మీదుగా ఒక్కొక్క విద్యార్థికి రూ.10,000/- స్కాలర్‌షిప్‌లను అందజేశారు.

Comments

G
Loading comments...