వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 27న ట్రస్మా జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్తమ ఉపాధ్యాయుల ప్రతిభ పురస్కారాల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ట్రస్మా జిల్లా కుటుంబ సభ్యులు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు , గౌరవ అధ్యక్షులు , కోశాధికారి , పాటు ఉమ్మడి ధర్మపురి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

