వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, కర్ణాటక రాష్ట్ర మంత్రి పుట్టరంగ శెట్టి సగర హాజరైయ్యారు.
విద్యారంగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేసి అభినందించారు. TUWJ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తదితరులున్నారు.
Comments
Loading comments...

