వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీ బంజారా కుటుంబ సభ్యులు ఈ నెల 17న ప్రతి తాండలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగనన్న ఆదేశించినట్లు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ తెలిపారు.
ప్రతి తాండకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు.
Comments
Loading comments...

