వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. ప్రస్తుతం ఇది నిజం కాదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం రెండో, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు.
ఐదు రోజుల పనివారంపై ప్రతిపాదన ఇంకా పరిష్కారం కాలేదు.
Comments
Loading comments...

