Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 7:26 PM నాగర్ కర్నూల్General
ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ కోరారు. శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సమస్యలపై చర్చించారు.

Comments

G
Loading comments...