వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-పంట నమోదును జిల్లా లో 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను మంగళవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో తాగునీరు, ఉపాధి పనులు, విద్యాశాఖ అంశాలపై రివ్యూ నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ సదుపాయం కల్పించాలని సూచించారు.
పంట నష్టపరిహారం అందాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు ఈ-పంట నమోదు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

