Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలి

Follow Udayam on Google
I siva prasad Sep 07, 2026 11:05 PM నెల్లూరుGeneral
ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలి - Udayam
మృతి చెందిన తర్వాత నేత్రదానం చేయడం వల్ల మన కళ్ళు బ్రతికే ఉంటాయని ప్రపంచాన్ని చూస్తాయని నేత్రదానంపై అపోహలు మానుకోవాలని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ షరీనా వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. నేత్రదానం గొప్పతనాన్ని తెలియజేస్తూ కరపత్రాలను వైద్యులు విడుదల చేశారు.

Comments

G
Loading comments...