వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం మండలం వప్పంగి గ్రామంలో 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా పక్షోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వయోజన విద్య ఉప సంచాలకులు ముద్దాడ వెంకట రమణ పాల్గొన్నారు. MGNREGA కూలీలు, మహిళలు, యువకులతో మానవహారం, అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అక్షర ఆంధ్ర, ఉల్లాస్ కార్యక్రమాల ద్వారా జిల్లాలో అక్షరాస్యత పెరిగిందని ఆయన తెలిపారు. గ్రామస్తులు 100% అక్షరాస్యత సాధనకు ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

