వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలోని ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

