Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరు భక్తి భావన అలవర్చుకోవాలి

Follow Udayam on Google
K Anuradha Sep 07, 2026 11:12 PM శ్రీకాకుళంGeneral
ప్రతి ఒక్కరు భక్తి భావన అలవర్చుకోవాలి - Udayam
మందస మండలం బైరి సారంగపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక నాట్యమండలి భజన మందిరం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గౌతు శ్యామసుందర శివాజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిభావం, గ్రామ ఐక్యత, సమాజ శ్రేయస్సుకు మూలస్తంభాలని శివాజీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...