Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ సేవలను అందిస్తాం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 5:49 PM మహబూబ్‌నగర్General
ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ సేవలను అందిస్తాం - Udayam
ప్రతి ఒక్కరికీ రెడ్క్రాస్ సేవలను అందిస్తామని మహబూబ్నగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు కేఎస్ రవికుమార్ అన్నారు. మంగళవారం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. రవికుమార్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందులో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...