వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మాటూర్ బొల్లారం వెంకంపల్లి తదితర గ్రామాల్లో వీబీ జీరామ్ జీ జలశక్తి అభియాన్లో చేపడుతున్న పనులను గురువారం సెంట్రల్ వాటర్ కమిషన్ సబ్ డివిజన్ ఇంజినీర్ సతీష్ కుమార్, జిల్లా టెక్నికల్ సెల్ కోఆర్డినేటర్ రాధిక పరిశీలించారు.
ప్రతి గ్రామంలో నీటి కుంటలు సోఫిట్స్ తవ్వించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

