వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: విశ్వకర్మ జయంతి సందర్భంగా టీఎన్‌జీవోస్ గార్డెన్‌లో మరాఠీ విశ్వకర్మ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి హాజరై విశ్వకర్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి శ్రామికుడికి గౌరవం, నైపుణ్యానికి గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బండారి అనూష సతీష్, జోగు రామన్న, సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

