Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి జీవికి విభిన్నమైన జీవనశైలి ఉంటుంది

Follow Udayam on Google
P. G. Murthy Oct 04, 2026 11:32 AM మంచిర్యాలGeneral
ప్రతి జీవికి విభిన్నమైన జీవనశైలి ఉంటుంది - Udayam
ప్రకృతిలో ప్రతి జీవికి సమ ప్రాధాన్యత ఉంటుందని, దాన్ని అందరూ అర్థం చేసుకోవాలని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సమాజం, అడవులలో ఉండే జంతువులు, వన్యప్రాణులకు భిన్నమైన జీవన శైలి ఉంటుందన్నారు. వాటి జీవన శైలిలోనే అవి జీవించేందుకు ఇష్టపడతాయని, ఈ విషయాన్ని మనుషులు అర్థం చేసుకోవాలన్నారు. సమ ప్రాధాన్యత సూత్రమే అన్నిటికీ ముఖ్యమైందని, ఎదుటి వారి జీవన శైలిని ప్రభావితం చేయవద్దన్నారు.

Comments

G
Loading comments...