Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ బైపాస్.. టోల్‌ తప్పించుకునేలా

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 12:32 PM విజయనగరంGeneral
విజయవాడ బైపాస్.. టోల్‌ తప్పించుకునేలా - Udayam
రూ.2,700 కోట్లతో నిర్మించిన విజయవాడ బైపాస్‌ను టోల్‌గేట్లు, రుసుములు తప్పించుకునేందుకు కొన్ని భారీ వాహనాలు వినియోగించకుండా నేరుగా నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల నగరంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వీటిని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...