వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో కూడిన గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంయుక్తంగా ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
Comments
Loading comments...

