వార్తలకు తిరిగి వెళ్లండి

తనకు టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, అనంతపురం ఎస్పీ జగదీష్ తీరుపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
పోలీసులు జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తన కదలికలపై నిఘా వేశారని ఆరోపించిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

