వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్ చొరవతో మంగళగిరిలోని చారిత్రక చీకటి కోనేరు రూ.10 లక్షలతో చేపట్టిన సుందరీకరణ పనులతో సరికొత్త శోభను సంతరించుకుంది.
ఆక్రమణలు, పిచ్చి మొక్కలతో నిండిన ఈ కోనేరును ఆధునికీకరించి భక్తులకు అందుబాటులోకి తేవడంతో ఆలయానికి వచ్చే సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

