వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఎన్టీపీసీ సమీపంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో చోటుచేసుకున్న గొడవలో ఓ మహిళను ప్రియుడు కత్తితో గొంతు కోసి హతమార్చాడు.
ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితుడు కూడా తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించగా, స్థానికులు గమనించి రిమ్స్ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

