వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపేందుకు దిల్లీ పోలీసులు ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయగా, మరోవైపు ఆందోళనలు కొనసాగుతుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

