Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో ముసుగు దొంగల బీభత్సం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 12:12 PM ములుగు General
ములుగులో ముసుగు దొంగల బీభత్సం - Udayam
ములుగు మండలంలో అర్ధరాత్రి ఇళ్ల తాళాలు పగులగొట్టిన ముగ్గురు ముసుగు దుండగులు వేర్వేరు ఇంట్లలో చోరీలకు పాల్పడి నగదు, ఆభరణాలతో పరారయ్యారు. ఎవరులేని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఒకే ముఠా ఈ దొంగతనాలకు పాల్పడినట్లు సీసీటీవీ फुటేజీల ఆధారంగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...