వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాల నీడలోనూ వివాదాలు, సంచలన తిరస్కరణల మధ్య సాగిన నోబెల్ సాహిత్య పురస్కార ప్రస్థానం ఎప్పటికీ విస్మరించలేని విశేషం.
వివిధ దేశాల రచయితల సిద్ధాంతాలు, సాహిత్య లోకంలో ప్రకంపనలు సృష్టించిన స్వీడిష్ అకాడమీ నిర్ణయాలు ఈ పురస్కారానికి చారిత్రక ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి.
Comments
Loading comments...

