వార్తలకు తిరిగి వెళ్లండి

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన బహుముఖ సేవలను, ప్రయోగాత్మక చిత్రాల విశిష్టతను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
Comments
Loading comments...

