Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించాలి: సబ్‌ కలెక్టర్‌

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:43 PM సంగారెడ్డిGeneral
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించాలి: సబ్‌ కలెక్టర్‌ - Udayam
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని నారాయణఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ ఎన్‌. ఉమాహారతి సూచించారు. నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌లో జలసిరి పథకం కింద నిర్మిస్తున్న ఫారం పాండ్‌ పనులను ఆమె పరిశీలించారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రత్నవేణి, సర్పంచ్‌ విజయ్‌, ఏపీవో మాణిక్‌రావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...