Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి

Follow Udayam on Google
మధుప్రియ Aug 11, 2026 9:27 AM నిజామాబాద్General
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి - Udayam
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ ధర్పల్లి మండల బిజెపి అధ్యక్షులు జీర్రామైపాల్ యాదవ్ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ఐక్యత, సమగ్రత, దేశభక్తిని చాటేలా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు

Comments

G
Loading comments...