వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం అలెగ్జాండర్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన MSME వృద్ధి వర్క్‌షాప్‌లో MLA దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ గుజరాత్ తరహాలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నాలుగు ఎకరాల్లో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటు చేశామన్నారు.
Comments
Loading comments...

