వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలంలో ఫారం పాండ్స్ పనులను డీఆర్డీవో నర్సింలు పరిశీలించారు. ప్రతి గ్రామంలో కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, వర్షపు నీరు నిల్వ ఉండేలా ఫారం పాండ్స్ పనులు చేపట్టి రైతులకు ప్రయోజనం కలిగించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

