Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి అర్హుడి ఓటు ఉండేలా.. బాధ్యతగా నిత్య పర్యవేక్షణ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 10:12 PM నిర్మల్General
ప్రతి అర్హుడి ఓటు ఉండేలా.. బాధ్యతగా నిత్య పర్యవేక్షణ - Udayam
ఓటర్ జాబితా సమగ్ర పునః సవరణలో అర్హులైన ఓటర్లు ఎవరు నష్టపోకుండా నిత్య పర్యవేక్షణ చేస్తున్నామని కాంగ్రెస్ నిర్మల్ నియోజక వర్గ ఇన్చార్జి కే శ్రీహరిరావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని బుధవార్ పేట్ , కబూతర్ కమాన్ , శేఖ్ సహాబ్ పేట , చింతకుంట వాడ వాగుల వాడ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎస్ సి ఆర్ నిర్వహణ తీరును పరిశీలించారు. నోటీసులు వచ్చిన తర్వాత నిర్ణీత సమయంలో ఆధారిత పత్రాలను సమర్పించాలని కోరారు.

Comments

G
Loading comments...