వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ క్రైమ్ డ్రామా ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’ అక్టోబరు 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో షాహాద్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
ఓ పోలీస్ స్టేషన్‌లో జరిగిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం, దర్యాప్తు అధికారికి–పోలీసులకు మధ్య సాగే మైండ్‌గేమ్ చుట్టూ కథ సాగుతుంది.
Comments
Loading comments...

