వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లోని ప్రత్యేక అవసరాలను గుర్తించే 'ప్రశస్త్' పోర్టల్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వికారాబాద్ డీఈఓ అబ్దుల్ ఘని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. హెచ్‌ఎంలు యూడీఐఎస్ఈ కోడ్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలని తెలిపారు.
కేటాయించిన ఉపాధ్యాయులు ఆగష్టు 13లోపు పోర్టల్‌లోని వీడియోలు వీక్షించి ప్రత్యేక విద్యార్థులపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

