Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశ్నించిన యువకుడిపై పోలీసుల చర్య

Follow Udayam on Google
G. Sathish Oct 01, 2026 9:59 AM హైదరాబాద్General
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ధర్మన్నగూడ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మూడేళ్లుగా రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పనులు చేపట్టలేదని ఓ యువకుడు నిలదీశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అక్కడి నుంచి లాగి బయటకు తీసుకెళ్లారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అణచివేస్తారా అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...