వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో గుండారం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ షరీఫ్ మాట్లాడుతూ నిమజ్జనంలో శాంతియుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని సూచించారు. మద్యం సేవించడం, గొడవలకు పాల్పడటం, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించవద్దని తెలిపారు. సమావేశంలో పోలీసు సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

