Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:51 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత - Udayam
గంజాయి అక్రమ రవాణా సమాచారంతో హిందూపురం రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అడిషనల్‌ ఎస్పీ మహేశ్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మంది జీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒడిశాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి, 7 ప్యాకెట్లు, సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...