వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 2,252 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు తెలిపారు. భారీ వర్షాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అధికారులు, పారిశుధ్య కార్మికులు, మరియు సహకరించిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

