Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలకు ఎంపీకి ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 8:36 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలకు ఎంపీకి ఆహ్వానం - Udayam
అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ను వారి స్వగృహంలో గుత్తి కోట సంరక్షణ సమితి కమిటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రేపు గుత్తి కోటలో జరిగే ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవసాయ అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ.. రేపు ఉదయం 9 గంటలకు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు.

Comments

G
Loading comments...