వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రచార పోస్టర్స్ ను మంగళవారం గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా చేతులు మీదుగా గుత్తి కోట సంరక్షణ సమితి సభ్యులు ఆవిష్కరించారు.
కోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గుత్తి కోట చరిత్ర పై వ్యాసరచన, గేయాలు, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

