వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలోని భారత్ మండపం 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచింది. 2023లో ప్రారంభమైన ఈ ప్రాంగణంలో 7,000 మందికిపైగా కూర్చునే ప్లీనరీ హాల్, ఏకకాల అనువాద సదుపాయం, ఆధునిక ప్రసార సాంకేతికత ఉన్నాయి.
3,000 మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న యాంఫిథియేటర్, భారీ ఎగ్జిబిషన్ హాళ్లు, యాంటీ డ్రోన్ భద్రత, 5,500కుపైగా వాహనాల భూగర్భ పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి.
Comments
Loading comments...

