Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధి మృతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 2:10 PM విజయనగరంGeneral
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధి మృతి - Udayam
విజయనగరం గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పిడి వెంకట సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు పూసర్ల మోహన్‌లు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఆర్యవైశ్యులను పల్లె నుంచి పట్నం వరకు ఏకతాటిపై తీసుకువచ్చారన్నారు.

Comments

G
Loading comments...