Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన ఆహారం అందించాలి: మంత్రి ఫరూక్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 12, 2026 3:45 PM నంద్యాలGeneral
నాణ్యమైన ఆహారం అందించాలి: మంత్రి ఫరూక్ - Udayam
నంద్యాలలోని అన్న క్యాంటీన్‌ను మంత్రి ఫరూక్ బుధవారం తనిఖీ చేసి, వంటకాల నాణ్యత, కిచెన్ పరిసరాలను పరిశీలించారు. ఆహారం రుచి, నాణ్యత, సదుపాయాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. మంత్రి వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...