Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:46 AM సిద్దిపేటGeneral
గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి - Udayam
గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ కార్యదర్శులతో కలిసి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతితో విద్యార్థుల వసతి, సంక్షేమం, విద్యా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...