వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అన్నారు. జనకాపూర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, పాఠ్య, నోట్ పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ ఈ విషయాన్ని తెలియజేశారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇంగ్లిష్, గణితం, సైన్స్‌ను ప్రయోగాత్మకంగా బోధించాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

