వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయబ్ బేగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన కోరారు. ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

