Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి అవార్డు లక్ష్మాపురానికే గర్వకారణం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 12:10 PM యాదాద్రి భువనగిరిGeneral
రాష్ట్రపతి అవార్డు లక్ష్మాపురానికే గర్వకారణం - Udayam
లక్ష్మాపురం గ్రామానికి చెందిన సికింద్రాబాద్‌ అదనపు డీసీపీ జోగుల నరసయ్య ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్‌ అవార్డు అందుకున్న సందర్భంగా గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. మారుమూల ప్రాంతం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగి అవార్డు అందుకోవడం గ్రామానికి గర్వకారణమని కొనియాడారు. నరసయ్యకు గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...