వార్తలకు తిరిగి వెళ్లండి

తాను రాకముందే గృహలక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో ఈ ఘటన జరిగింది.
తాను వచ్చే వరకు ఆగకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించిన దానం నాగేందర్.. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

