వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో పరిశుభ్రత లేకపోవడంతో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచారని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపించారు. ఘటనకు బాధ్యుడైన హాస్టల్ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర నాయకులు చెరుపల్లి యాదగిరి స్వామి మాదిగ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
విద్యార్థుల భద్రత, హాస్టల్ పరిశుభ్రతపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

