Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నిరసన

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 28, 2026 5:50 PM సంగారెడ్డిGeneral
ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నిరసన - Udayam
సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బాధితుడు శివప్రసాద్‌తో పాటు పలువురు ఆందోళన చేపట్టారు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు స్వీకరించకుండా ఎస్సై దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. నిందితులకు ఎస్సై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...