వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉపాధ్యాయులు, ఉద్యోగులను కలవాలంటే పోలీసు నిర్బంధాలు, పాలిటెక్నిక్ విద్యార్థులను కలవాలంటే అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
“ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం” అన్న రేవంత్ రెడ్డి
ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరన్నారు.
Comments
Loading comments...

