Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హయత్‌నగర్‌లో భూముల స్వాధీనంపై నిరసన

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Aug 04, 2026 11:45 AM రంగారెడ్డి తెలంగాణ
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 18 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను బాధితులు అడ్డుకుని నిరసన తెలిపారు. సర్వే నంబర్‌ 255/1లోని భూములపై వివాదం కొనసాగుతోంది. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవద్దని బాధితులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...