వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వారావుపేట మున్సిపాలిటీలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తాత మధు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ పాల్గొని స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

